Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ RT0 లో వసూళ్ల సామ్రాజ్యం పైసా లేకపోతే ప్రజలకు నో ఎంట్రీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 25, 2026 10:25 AM వికారాబాద్General
వికారాబాద్ RT0 లో వసూళ్ల సామ్రాజ్యం  పైసా లేకపోతే ప్రజలకు నో ఎంట్రీ - Udayam
వికారాబాద్ రవాణా శాఖ (RT0) కార్యాలయంలో అధికారిక ఫీజులకు అదనంగా డబ్బులు చెల్లించకపోతే పనులు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పేరుమార్పు వంటి సేవల కోసం వచ్చే ప్రజలు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. కార్యాలయం పరిసరాల్లో కొందరు ఏజెంట్లు ప్రతిరోజూ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి

Comments

G
Loading comments...