Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ రక్షణ నేత్రం: 110 సీసీటీవీలు ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 1:10 AM వికారాబాద్General
వికారాబాద్ రక్షణ నేత్రం: 110 సీసీటీవీలు ప్రారంభం - Udayam
గ్రామీణ భద్రత, నేరాల నియంత్రణే లక్ష్యంగా ‘వికారాబాద్ రక్షణ నేత్రం’ ప్రాజెక్టులో భాగంగా నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 110 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ప్రారంభించారు. వీటిని పీఎస్‌కు అనుసంధానించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతన షటిల్ కోర్టు, ప్రహరీ గోడను కూడా ఎస్పీ ప్రారంభించారు.

Comments

G
Loading comments...