వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తా వద్ద ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు
తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, జీతాలు పెంపు, ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు
Comments
Loading comments...

