Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో SIR నోటీసులు తీసుకుంటున్న అధికారులు

Follow Udayam on Google
వికారాబాద్ లో SIR నోటీసులు తీసుకుంటున్న అధికారులు - Udayam
వికారాబాద్ పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా గడప గడపకు తిరుగుతుండడంతో ఓటర్ల నుంచి నోటీసులు తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నాయి అందులో భాగంగా మున్సిపల్ లోని చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 17 వ వార్డు రాజీవ్ నగర్ లో ఓటర్లకు అందించిన నోటీసులు తిరిగి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములై నోటీసుల ప్రక్రియ విజయవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...