వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని సీసీ కెమెరా రిపేర్ ల కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి రెండు లక్షలు చెక్ ని ఇచ్చి నేర నివారణలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని చెప్పారు
అదే విధంగా సీసీ కెమెరాల కోసం దాతలు ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో సహాయం చేసి నేర రహిత వికారాబాద్ పట్టణంగా తమ వంతు సహాయాన్ని చేయాలని తెలియజేశారు
Comments
Loading comments...

