వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్ చేస్తున్న చిన్న పిల్లలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని వికారాబాద్ సీఐ రఘు కుమార్ తెలిపారు.
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుందని, మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వొద్దని తెలిపారు
Comments
Loading comments...

