Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 7:51 PM వికారాబాద్General
వికారాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం - Udayam
వికారాబాద్‌లోని BGR చౌరస్తాలో కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలోనే ముందుకు సాగలేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రద్దీని క్లియర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...