Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రజల అవస్థలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 8:35 PM వికారాబాద్General
వికారాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రజల అవస్థలు - Udayam
వికారాబాద్‌లో బిజేఆర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. బిజేఆర్ చౌరస్తాలో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్య కొనసాగుతోందని, అధికారులు స్పందించి బిజేఆర్ విగ్రహాన్ని పక్కకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...