వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిధిలోని పులిమద్ది గ్రామం సమీపంలో ప్రధాన దారిపై ఒక భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పొదల్లో నుంచి రోడ్డు మీదికి రావడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అక్కడే ఉన్న స్థానిక ప్రజలు పొదల్లో నుంచి రోడ్డుకు తెచ్చి కొండచిలువను చంపేశారు
Comments
Loading comments...

