Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారులు ఉద్యోగ విరమణ

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారులు ఉద్యోగ విరమణ - Udayam
సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలందించిన అధికారులకు ఘన వీడ్కోలు వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఐటీ & కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ మరియు DSBలో SIP గా విధులు నిర్వహించిన శ్రీ డి అంబాజీ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా హాజరై ఉద్యోగ విరమణ చేసిన సన్మానం చేశారు

Comments

G
Loading comments...