Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ఒగ్గు కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 9:31 AM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా ఒగ్గు కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు - Udayam
వికారాబాద్ జిల్లాలోని ఒగ్గు కళాకారులందరూ గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీరప్ప కోరారు. TG ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ కల్చర్ వెబ్‌సైట్ ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి కళాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...