వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్-గోధుమగూడ మార్గంలో రోడ్డు పనులు, వర్షాల వల్ల దారి బురదమయంగా మారింది. జారుడు రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

