Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత కక్షలతో ఫ్రెండ్‌పై కత్తితో దాడి

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 12:47 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పాత కక్షలతో ఫ్రెండ్‌పై కత్తితో దాడి - Udayam
విజయవాడ సత్యనారాయణపురంలో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సీతారాంపురానికి చెందిన రాహుల్‌పై పాత స్నేహితుడు అజయ్ మరో ఇద్దరితో కలిసి కత్తితో దాడి చేశాడు. ముఖం, వీపుపై తీవ్ర గాయాలైన రాహుల్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...