Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జనసేన ప్రచార తీరుపై విమర్శలు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 5:22 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో జనసేన ప్రచార తీరుపై విమర్శలు - Udayam
విజయవాడలో జనసేన నేతల ఎన్నికల ప్రచార తీరు వివాదాస్పదంగా మారింది. మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకు, వార్డులో టీడీపీ అభ్యర్థికి బదులుగా ఇండిపెండెంట్‌కు ఓటేయాలని కోరుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇండిపెండెంట్ గెలిచాక జనసేనలో చేరుతారని నేతలు చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ఈ వ్యవహారం కూటమి ధర్మానికి విరుద్ధమంటూ పలువురు విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...