Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ

Follow Udayam on Google
Harika Oct 27, 2026 5:59 PM హైదరాబాద్General
రోడ్డు పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ - Udayam
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఐపీఎస్ ఖాజాగూడ జంక్షన్‌లో జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ చర్యలపై పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు.

Comments

G
Loading comments...