వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు ఇమ్రాన్ ఖాన్ భారత్ విడిచి వెళ్లాల్సిన గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. FRRO జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
ముంబయిలో నిరసనలో పాల్గొన్నందుకు ఇమ్రాన్ వీసా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఈ చర్యను ఏకపక్షమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

