Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబర్‌ 9న మహిళలకు కుట్టుమిషన్లు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 6:09 PM హైదరాబాద్General
డిసెంబర్‌ 9న మహిళలకు కుట్టుమిషన్లు - Udayam
తెలంగాణలో ఇందిరమ్మ ఇంటింటా కుట్టుమిషన్ల పథకం కింద డిసెంబర్‌ 9న లబ్ధిదారులకు కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సుమారు 4.80 లక్షల దరఖాస్తులు రాగా, 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...