వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు, రెండేళ్ల కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమతగా గుర్తించారు.
తమ మరణాలకు ఎవరూ కారణం కాదని, ఇతరులను వివరాలు అడగవద్దని గోడపై రాసారు.
Comments
Loading comments...

