Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ఎఫెక్ట్.. కాకినాడలో థియేటర్లు బంద్

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 4:58 PM కాకినాడGeneral
తుఫాన్ ఎఫెక్ట్.. కాకినాడలో థియేటర్లు బంద్ - Udayam
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ప్రజల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచి 28 వరకు థియేటర్లు మూసివేయనున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణాన్ని బట్టి 29న థియేటర్లు తెరుచుకోనున్నాయి. దీని ప్రభావం 30న విడుదలయ్యే సినిమాలపై పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...