వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31లోపు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు తమ పాన్, ఆధార్ వివరాలను శాఖల రికార్డులతో సరిపోల్చుకోవాలని ఆదేశించింది.
అనర్హులను తొలగించి, అర్హులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సకాలంలో పెన్షన్లు అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...

