వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Comments
Loading comments...

