వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి నుంచి గొల్లపూడి వెళ్లే వెస్ట్ బైపాస్ హైవేలో శనివారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైంది. మందడం టోల్దేట్ దాటిన తర్వాత కారు అదుపుతప్పి బారికేడ్ను ఢీకొట్టడంతో ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
Comments
Loading comments...

