Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:03 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...