వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా 2,410 టన్నుల బంగారం నిల్వలతో రష్యాను వెనక్కి నెట్టి ప్రపంచంలో 5వ అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కలిగిన దేశంగా నిలిచింది. భారత్ 881 టన్నుల నిల్వలతో 8వ స్థానంలో ఉంది.
చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోళ్లు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రాన్స్, ఇటలీలను దాటి 3వ స్థానానికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

