Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాలపై రాజ్‌నాథ్‌ విమర్శలు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 1:10 PM జాతీయంGeneral
విపక్షాలపై రాజ్‌నాథ్‌ విమర్శలు - Udayam
కాంగ్రెస్‌, మిత్రపక్షాలు బంగ్లాదేశ్‌ తరహా పాలన మార్పును కోరుకుంటున్నాయని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. యువతను రాజకీయ ఘర్షణలకు ఉపయోగించుకుంటూ దేశంలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నాయని లఖ్‌నవూలో విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య సంస్థలను బలిచేయొద్దని, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రజాతీర్పును గౌరవించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...