వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటి బాటిల్గా ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’ గిన్నిస్ రికార్డు సృష్టించింది. 750 మి.లీ బాటిల్ ధర సుమారు రూ.50 లక్షలు కాగా, 2010లో నమోదైన ఈ రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది.
24 క్యారెట్ల బంగారంతో బాటిల్ను తయారు చేశారు. ఇందులో 5 గ్రాముల బంగారాన్ని ద్రవ రూపంలో కలిపారు. ఫిజీ, ఐస్లాండ్, ఫ్రాన్స్ హిమానీనదాల నీటిని నింపుతారు.
Comments
Loading comments...

