Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంపై మాట్లాడటం విడ్డూరం: కవిత

Follow Udayam on Google
Harika Oct 16, 2026 1:08 PM హైదరాబాద్General
తెలంగాణలో కరువు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తూ, ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కూర్చొని ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం ఆయనకే సాధ్యమని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...