Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సరస్వతీదేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 1:15 PM అమరావతిGeneral
సరస్వతీదేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులందరికీ ఉచిత దర్శనమే కల్పిస్తూ వీఐపీ, సిఫారసు దర్శనాలను రద్దు చేశారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...