Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ

Follow Udayam on Google
Harika Oct 16, 2026 1:10 PM పార్వతీపురం మన్యంGeneral
జనసేనలో చేరిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ - Udayam
పార్వతీపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ జనసేనలో చేరారు. జనసేన నేత నాగబాబు సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయింపు.

Comments

G
Loading comments...