Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కాంట్రాక్టర్ల సమ్మె

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 6:26 AM విజయనగరంGeneral
విజయవాడ కాంట్రాక్టర్ల సమ్మె - Udayam
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లుల చెల్లింపు కోరుతూ సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. సుమారు రూ.400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేయడంతోపాటు కొత్త పనులను బహిష్కరిస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...