Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో వృద్ధురాలిపై అత్యాచారం

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 8:54 PM విజయనగరంGeneral
విజయనగరంలో వృద్ధురాలిపై అత్యాచారం - Udayam
విజయనగరంలో బుధవారం జరిగిన దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న 82 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి అడ్డుకుని, అత్యాచారానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...