వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ను సమీక్షించనున్నారు.
శిక్షణ అనంతరం విధుల్లోకి అడుగుపెడుతున్న మహిళా కానిస్టేబుళ్ల పరేడ్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

