వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆద్వర్యంలో మంగళవారం పట్టణంలోని మొసానిక్ టంపుల్ వద్ద జిల్లా బిజెపి విసృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణ , బిజెపి అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి నేతలు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

