వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గురువారం ఉదయం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా కొత్తవలస మండలంలో 135.4మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
ఎల్.కోట 98.2, ఎస్.కోట 79.2, సంతకవిటి 68.6, వేపాడ 65.2, రామభద్రపురం 27.2, బొబ్బిలి 20.2 మిల్లీమీటర్లు రికార్డ్ అయింది. మొత్తం 27 మండలాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.
Comments
Loading comments...

