Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం, మన్యం జిల్లాల్లో వర్షం

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 10:47 AM విజయనగరంGeneral
విజయనగరం, మన్యం జిల్లాల్లో వర్షం - Udayam
విజయనగరం, మన్యం జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పట్టణ ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలకు ఈ వర్షం కొంత మేర ఉపయోగమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఊర్లో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...