వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి వైకాపా అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె అయిన శ్రావణి శుక్రవారం నామినేషన్కు సిద్ధమయ్యారు.
మరోవైపు కూటమి తరఫున జడ్పీ మాజీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరిసహస్ర పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

