వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. “మీరు ప్రధాని అయినప్పుడు” అన్న మాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాహుల్ ప్రధాని అవుతారని రవికిషన్ ముందే అంగీకరించారంటూ నెటిజన్లు మీమ్స్తో స్పందిస్తున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలు విమర్శలో భాగంగానే వచ్చాయి.
Comments
Loading comments...

