Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 9:21 AM విజయనగరంGeneral
విజయనగరం జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు - Udayam
రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. కాగా, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 44 ఖాళీలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో సివిల్ 11, ఏఆర్ 5, ఫైర్మెన్ 6 పోస్టులు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో సివిల్ 11, ఏఆర్ 5, ఫైర్మెన్ 6 పోస్టులు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...