వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ ప్రాణాంతకమని తెలిసినా కొందరిలో నిర్లక్ష్యం వీడకపోవడంపై వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో బాధితుల సంఖ్య 6,857కి చేరింది. వీటిలో పురుషులు 3,862, మహిళలు 2,989, ట్రాన్స్ జెండర్లు 6 మంది ఉన్నారు.
బాధితులకు ప్రాణాంతక పరిస్థితులు తలెత్తకుండా గ్రామీణ స్థాయిలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. హెచ్ఐవీ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

