వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌ను కట్టడి చేసేందుకు ముందే ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశామని భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వెల్లడించాడు. మూడో టీ20లో తమ ప్రణాళికలు పక్కాగా అమలు కావడంతోనే విజయం సాధించామన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఐదు పరుగులకే హోప్‌ను ఔట్ చేయడం తమ బౌలింగ్ విజయానికి బాటలు వేసిందని అర్ష్‌దీప్ తెలిపాడు. మయాంక్ యాదవ్ సహా మిగతా బౌలర్లు కూడా రాణించడంతోనే జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

