Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవిడ్ తనయుడు విధ్వంసం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:58 PM జాతీయంక్రీడలు
ద్రవిడ్ తనయుడు విధ్వంసం - Udayam
వినూ మన్కడ్ అండర్-19 టోర్నీలో ఢిల్లీపై కర్ణాటక తరఫున ఆడిన అన్వయ్ ద్రవిడ్ కేవలం 41 బంతుల్లో 85 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో చెలరేగిన అన్వయ్ దూకుడైన ఆటతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Comments

G
Loading comments...