Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారుల నగదు బహుమతులపై కర్ణాటక పునరాలోచన

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 3:45 PM జాతీయంక్రీడలు
క్రీడాకారుల నగదు బహుమతులపై కర్ణాటక పునరాలోచన - Udayam
క్రీడాకారులకు అందించే నగదు బహుమతులను పునఃపరిశీలిస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాలతో పోల్చి బహుమతులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించామని చెప్పారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన ఎం.ఆర్. పూవమ్మకు కర్ణాటక ప్రభుత్వం రూ.35 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.

Comments

G
Loading comments...