Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి ‘బత్తా’కు ప్రేక్షకుల ప్రశంసలు

Follow Udayam on Google
Sai Oct 01, 2026 3:56 PM జాతీయంవినోదం
విజయ్ సేతుపతి ‘బత్తా’కు ప్రేక్షకుల ప్రశంసలు - Udayam
విజయ్ సేతుపతి నటించిన పీరియడ్ యాక్షన్ కామెడీ డ్రామా ‘బత్తా’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అనవసరమైన మాస్‌ అంశాలు లేకుండా హాస్యం, భావోద్వేగాలతో ఆకట్టుకుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఓ గ్యాంగ్‌స్టర్‌కు, ఎనిమిదేళ్ల బాలుడికి మధ్య ఏర్పడే అనుబంధం కథలో కీలకంగా నిలుస్తుంది.

Comments

G
Loading comments...