వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అన్ష్’ చిత్రంలోని ‘పార్వతి’ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.సాధు తివారి రచించి,స్వరపరిచి,ఆలపించిన ఈ పాట ఇండియా వీక్లీ సాంగ్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో,గ్లోబల్ చార్ట్‌లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.414 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా ఏడో వారంలోనూ వసూళ్లను కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

