వార్తలకు తిరిగి వెళ్లండి

సబా ఆజాద్‌తో ఐదేళ్ల అనుబంధాన్ని హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ సబాకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పోస్ట్‌పై హృతిక్ మాజీ భార్య సుజానేన్ ఖాన్ స్పందిస్తూ, ఇద్దరికీ హ్యాపీ యానివర్సరీ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

