Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిణీతి నటనపై రాఘవ్ చద్దా ప్రశంసలు

Follow Udayam on Google
Sai Oct 01, 2026 3:51 PM జాతీయంవినోదం
పరిణీతి నటనపై రాఘవ్ చద్దా ప్రశంసలు - Udayam
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’లో పరిణీతి చోప్రా నటనపై ఆమె భర్త, ఎంపీ రాఘవ్ చద్దా ప్రశంసలు కురిపించారు. సిరీస్ చివరి వరకు ఉత్కంఠగా సాగిందని, పరిణీతి అన్విత పాత్రలో ఒదిగిపోయారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ప్రీమియర్‌కు హాజరైన ఫొటోలను పంచుకుంటూ, ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...