Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజిబుల్ పోలీసింగ్ నిర్వహించిన గుర్ల పోలీసులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:02 PM విజయనగరంGeneral
విజిబుల్ పోలీసింగ్ నిర్వహించిన గుర్ల పోలీసులు - Udayam
విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్తానిక ఎస్ఐ నారాయణ ఆద్వర్యంలో పోలీసులు బుధవారం విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించి, ప్రజలకు రోడ్డు భద్రత, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు ఉపయోగపడే శక్తి యాప్‌ను ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాల్‌ చేసుకుని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...