Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:35 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్ట్ - Udayam
విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కనకదుర్గా గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు కొప్పెళ్ల నాగరాజుతో పాటు ఓ విటుడు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్‌ కిషోర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...