Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత జక్కంపూడి రాజాపై అట్రాసిటీ కేసు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:30 PM తూర్పుగోదావరి General
వైకాపా నేత జక్కంపూడి రాజాపై అట్రాసిటీ కేసు - Udayam
వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తెదేపా నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు.

Comments

G
Loading comments...