వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టేందుకు తమిళనాడు సీఎం విజయ్ మద్దతిచ్చారని సీఎల్పీ నేత థారహాయి కుత్బర్ట్ తెలిపారు.
టీవీకేతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ సొంతంగా ఎదుగుతోందని చెప్పారు. హల్ద్వానీలో రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ వెనుక బీజేపీ రాజకీయ కక్ష ఉందని ఆరోపించారు.
Comments
Loading comments...

